ముంగిలి (Home)

WELCOME TO OUR TELUGUNADU.COM

ఉభయ తెలుగు రాష్ట్రాలలోని గ్రామాల మరియు పట్టణాల ప్రాముఖ్యత, ప్రముఖుల విశేషాలు, సందర్శించదగిన ప్రదేశములు మరియు దేవాలయంలు వాటి విశిష్ఠత వివరాలు, సంస్కృతి మరియు అభివృద్ధి అంశాల గురించి వివిధ మీడియాలలో కనుగొనిన ముఖ్యమైన వార్తల ఆధారంగా అందరికి అర్ధమయ్యే మన తెలుగు భాషలో మీ అందరి సహకారంతో మంచి అవసరమైన, కనీసం తెలుసుకోవలసిన సమాచారమును మీ ముందుంచాలని ఈ “మన తెలుగునాడు” సైట్ ముఖ్య ఉద్దేశ్యం, చిన్ని ప్రయత్నం.ఈ సైట్ అసందర్బ సమాచారానికి, మసాలా మరియు రెచ్చగొట్టే వార్తలకు వేదిక కాదు.

ఈ సైట్ ఏ ఒక్కరికో సంబందించిన కాదు. తెలుగు గడ్డపై జన్మించిన, మరియు తెలుగు గడ్డను అభిమానించే మనందరిది.పైన పేర్కొన్న ప్రకారం వాటిలో ఏ సమాచారం అయినా మీరు పంపితే ఈసైట్ లో ప్రచురించుదాం. సమాజానికి, ముఖ్యంగా మన యువత అభివృద్ధికి ఉపయోగపడే విలువైన వ్యాసాలు, సమాచారం ప్రచురించటానికి ఈ “www.ourtelugunadu.com ” సైట్.

మీరు ఈ సైట్ యెక్క విషయాలపై తగిన సూచనలు, మీ స్వీయ రచనలు, సమాచారం పంపటానికి ourtelugunadu@gmail.comకు ఇ.మెయిల్ చేయండి.

తాజా వార్తలు

సుప్రీంకోర్టుకు జడ్జీగా ఇందూ మల్హోత్రా ప్రమాణం.

 జడ్జీగా నియమితులైన మొట్టమొదటి మహిళా న్యాయవాది Source:Clipping of Andhra Joythy Telugu daily – Guntur,Dated 27 Aprial 2018 , epaper, andhrajoythy.com , ...
Read More

సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల అగ్రస్థానంలో నిలిచిన మన తెలుగు తేజాలు

తెలుగు వాళ్ల  సత్తా చూపించారు సివిలు సర్వీసెస్ ఫలితాల్లో మన తెలుగు రాష్ట్రాలలో  ఒకటైన తెలంగాణాలోని, జగిత్యాల జిల్లా,మెట్‌పల్లికి చెందిన  దురిశెట్టి అనుదీప్ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ...
Read More

ఒత్తిడి పోగొట్టే ఏడు నియమాలు

Clipping of Andhra Joythy Telugu daily – Guntur,Dated 27 Aprial 2018 , epaper, andhrajoythy.com , by Aamoda Publications PVT Ltd ...
Read More

ధాన్యం కొనాలని రోడ్డెక్కిన అన్నదాత – తెలంగాణ

Clipping of Andhra Joythy Telugu daily – TELANGANA, Dated 27 Aprial 2018 , epaper, andhrajoythy.com , by Aamoda Publications PVT ...
Read More

ఈ యూనివర్సిటీలతో జాగ్రత్త సుమా …..!!

Clipping of Andhra Joythy Telugu daily – Hyderabad, Dated 26 Aprial 2018 , epaper, andhrajoythy.com,by Aamoda Publications PVT Ltd ...
Read More

నల్లకాగితం కడిగితే రెండువేల రుపాయల నోటు – మోసపోకండి-

Clipping of Andhra Joythy Telugu daily – TELANGANA, Dated 27 Aprial 2018 , epaper, andhrajoythy.com, by Aamoda Publications PVT Ltd ...
Read More

ఎటీఎంలో దొంగ నోట్లు వస్తే భాధ్యత ఎవరిది?

ఆంధ్రజ్వోతి దిన పత్రిక మెయిన్ ఎడిషన్ పేజి నెం.15 (25.04.2018) క్లిపింగ్ ఎటీఎంలో దొంగ నోట్లు వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకోవాలంటే ...
Read More

ప్రత్యేక హోదా అంటే ఏమిటి?

అసలు అర్ధం అంతా "ప్రత్యేక" అనే పదంలోనే ఇమిడి ఉంది. ఆలయాలలో ప్రత్యేక దర్శనం గురించి వింటూనే ఉంటాం.అలాగే మన కుటుంబ సభ్యులలో ఆర్దికంగా ఎవరైనా నష్టపోతే ...
Read More

చిరుధాన్యాల వంటకాలు

నిండైన ఆరోగ్యానికి మెండైన రుచులు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ - భారతీయ చిరుధాన్యాల పరిశోధనాసంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్, తెలంగాణ వారి సౌజన్యంతో  జొన్నలు, సజ్జలు, ...
Read More

మన అలవాట్లు – మన ఆరోగ్యం

 మన ఆరోగ్యం ఆరోగ్య,వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సౌజన్యంతో "మన అలవాట్లు - మన ఆరోగ్యం" అనే చిన్న పుస్తకం మనందరం  ...
Read More