గురించి

మనందరికోసం

www.ourtelugunadu.com ఈ సైట్ ఏ ఒక్కరికో సంబందించిన కాదు. తెలుగు గడ్డపై జన్మించిన, మరియు దేశ విదేశాలలో ఉన్న మన తెలుగు గడ్డను అభిమానించే మనందరిది. మన తెలుగు రాష్ట్రాల మీద అభిమానమున్న ప్రతి ఒక్కరిదీ. దీన్ని విజయవంతంగా నడిపించాల్సిన బాధ్యత కూడా మన అందరిదీ. దీనికి మీ అందరి ఆదరణ,సూచనలు కావాలి. అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ మీ మెయిల్ ఐడీని సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి. అలాగే మీ బంధువులు, స్నేహితులను కూడా దీనిలో భాగస్వాముల్ని చేయండి. మీ ఊరిపై మీకున్న అభిప్రాయాన్ని రాసి మెయిల్ చేయండి.ఈ వెబ్‌సైట్ ద్వారా అందరికి తెలియజేసి గ్రామ గొప్పదనాన్ని చాటుదాం. వెబ్‌సైట్ విజయానికి సూచిక దానికి మీరు తెలియపర్చే అభిప్రాయాలు,సూచనలు తెలియపర్చే మెయిళ్లు, స్పందనలే.మీ సూచనలు,అభిప్రాయాలు మెనులోని సంప్రదింపు(contact) ద్వారా తెలుపవచ్చు.  మీ స్వీయ రచనలు, సమాచారం ourtelugunadu@gmail.com కు ఇ.మెయిల్ ద్వారా పంపండి.

ధన్యవాదాలు